¡Sorpréndeme!

Amaravati Restart 2025 - ప్రారంభం, విధ్వంసం, పునః ప్రారంభం | Oneindia Telugu

2025-05-02 8 Dailymotion

Amaravati Restart 2025 - రాష్ట్ర చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతమవుతోంది. ఆంధ్రుల ఆశలకు, ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. పదేళ్ల క్రితం 2015 అక్టోబరు 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది. ఇది రాష్ట్ర చరిత్రలో నవశకం.


Amaravati Restart 2025 - A new glorious chapter is being unveiled today in the history of Andhra Pradesh. The state government has made elaborate arrangements to grandly organize the groundbreaking ceremony for the reconstruction of Amaravati, the capital city that stands as the symbol of the hopes and aspirations of the people of Andhra. Exactly a decade ago, on October 22, 2015, Prime Minister Narendra Modi laid the foundation stone for Amaravati. Now, once again, the reconstruction of Amaravati will begin under his leadership. This marks the beginning of a new era in the history of the state.



#AmaravatiRestart2025 #PMModi #ChandrababuNaidu #PMModiAmaravatiVisit #AmaravatiGrandCeremony #AmaravatiFuturePlans #APCRDA #AmaravatiNewProjects #AmaravatiCapitalWorks #PMModiSpeech #ChandrababuNaiduSpeech #AmaravatiFoundationStone #AmaravatiDevelopment

Also Read

అమరావతి నడిబొడ్డున - 20 అడుగుల ఎత్తులో, ఎన్నో ప్రత్యేకతలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-modi-to-launch-20-feet-pylon-as-amaravati-works-relaunch-434909.html?ref=DMDesc

అమరావతి కేంద్రంగా ప్రధాని మోదీ కీలక ప్రకటన..!? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-modi-will-launch-development-works-worth-rs-57-962-crore-in-amaravati-434875.html?ref=DMDesc

అమరావతిలో ప్రధాని సభ వేళ జగన్ అనూహ్య నిర్ణయం..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-cm-ys-jagan-key-decision-ahead-pm-modi-amaravati-tour-434871.html?ref=DMDesc